bhuvanagiri gutta in yadadri భువనగిరి జలపాతం
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. భువనగిరి కోటపై నుంచి పాల నురగలవోలె జాలు వారుతున్న వర్షపు నీరు జలపాతాన్ని తలపిస్తోంది. (bhuvanagiri gutta) ఈ ఆద్భుత దృశ్యాలు చూస్తూ పట్టణ వాసులను మంత్రముగ్దులవుతున్నారు.
మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి