Singer Sunitha : రెండో పెళ్లికి రెడీ
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో వివాహం చేసుకోనున్నారు. డిజిటల్ రంగంలో ప్రముఖ బిజినెస్ మెన్ అయిన వీరపనేని రామ్‌తో సునీత నిశ్చితార్థం అయ్యింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు.
గతంలో సునీతకు 19 ఏళ్లలోనే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లల పుట్టిన తర్వాత ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. నాటి నుంచి పిల్లల సంరక్షణ బాధ్యతలు ఆమే తీసుకున్నారు. అప్పట్లో రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన సునీత తాజాగా ఓ బిజినెస్ మెన్‌తో వివాహానికి రెడీ అయ్యి అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ ఎంగేజ్ మెంట్‌కు సంబంధించిన ఫొటోలను సునీత (Singer Sunitha) సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్