బిబి–4 ఫినాలే చీఫ్ గెస్ట్ ఆయనే..
Bigg Boss 4 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ సన్డే జరిగే గ్రాండ్‌ఫినాలేకు చీఫ్‌గెస్ట్ గా వచ్చే అతిథిపై ప్రేక్షల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనిపై సోషల్‌మీడియాలో కూడా జోరుగా చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలో హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్ పేర్లు వినిపించినా.. బీబీ నిర్వహకులు ఫినాలే గెస్ట్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం.
రెండో సారి చిరునే…
బీబీ 4 (Bigg Boss 4 ) సీజన్ ఫినాలే గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చిరు బీబీ గెస్ట్‌గా రావడం ఇది సెకండ్ టైం అవుతుంది. గతంలో కూడా చిరు గెస్ట్‌గా వచ్చి షో టీఆర్పీని పెంచేశారు. ఈసారి కూడా ఆయననే తీసుకొచ్చేందుకు నిర్వహకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక హోంలో ఐదుగురు ఫైనల్లిస్టులో బీబీ 4 టైటిల్‌ను ఎవరు గెలుస్తారో వేచిచూడాలి మరి..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్