karthikadeepam : కార్తీకదీపం
టీవీ సీరియల్స్ లో కార్తీకదీపం (karthikadeepam ) సీరియల్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఇప్పుడు వెయ్యి ఎపిసోడ్లు దాటి నేటి (మార్చి 31) ప్రసారంతో 1001కి చేరుకుంది. అయితే నటీనటు కార్తీక్ (నిరూపమ్ పరిటాల), దీప (ప్రేమీ మిశ్వనాథ్), సౌర్య (గ్రంధి క్రితిక)1000 ఎపిసోడ్ల సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నిరూపమ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీటిని చూసిన ప్రేక్షకులు తెగ కామెంట్లు చేస్తున్నారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..