భద్రకాళి సన్నిధిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి బుధవారం వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– వరంగల్, మన చౌరాస్తా
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)