
జనగామ, మన చౌరాస్తా : ఈ నెల 26న జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన కవరేజీకి వెళ్లి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఘర్షణలో గాయడిన టీవీ9 జర్నలిస్ట్ కాసాని ఉపేందర్‌ను మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. దీనికి బాధ్యులైన వారిపై పోలీసులు శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)