
*బ్రేకింగ్ న్యూస్…*
స్నేహితులు కొట్టుకున్న కేసులో రిమాండ్ లో ఉన్న ఖైదీ మల్లయ్య
జనగామ, మాన చౌరాస్తా : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజు పల్లికి చెందిన మల్లయ్య నిన్న సబ్ జైలు లో బ్లీచింగ్ ఫౌండర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
జైలు అధికారులు గమనించి చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
జైలు అధికారులే మా అన్న మృతికి కారణం అంటూ సబ్ జైలు ముందు మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్థుల ఆందోళనకు దిగారు. అనంతరం జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.