
కొమురవెల్లి, మన చౌరాస్తా : మండల కేంద్రంలోని గురవన్నపేట గ్రామంలో పలు బెల్టు షాపులలో రైడ్ చేయగా అక్రమంగా మద్యం అమ్ముతున్న పుట్ట ధనుంజయ్ తన కిరాణా షాపును కొమరవెల్లి పోలీసులు రైట్ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారంతో మద్యాన్ని పట్టుకొని కేసు చేశారని స్థానిక ఎస్సై తోట మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





