bakery businessman : బేకరీ బాస్.. బిందాస్
ఆయన ఓ సబ్ ఎడిటర్.. డెస్క్ లోకి వచ్చిన కొన్నాళ్లకే ఉద్యోగాన్ని వదిలేశాడు. కారణాలేమైనా దాని వల్ల ఆయనకు మంచే జరిగింది. అప్పట్లో కేవలం రూ.15 వేల జీతంతో ఇబ్బందులు పడిన ఆయన ఇప్పుడు తన వద్ద పనిచేస్తున్న వారికి నెలకు రూ.20 వేల జీతం ఇస్తూ ఉపాధినిస్తున్నాడు. మంచి బిజినెస్ మ్యాన్‌గా మార్కెట్లో నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నాడు. కరోనా కాలంలో కొంత కష్టాలపాలైనా ఉప్పల్ రింగ్ రోడ్డులో (bakery businessman) మళ్లీ వెలిగిపోతున్న ఆ ‘చీకటి సూర్యుడి’ కథ త్వరలో మీ ముందుకు..
కష్టకాలంలో ఆటో నడిపిన డెస్క్ జర్నలిస్ట్