
జనగామ, మన చౌరాస్తా : ఆర్టీసీ బస్సు ఓ ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తరిగొప్పుల మండలం కూటిగకల్ చెందిన రెడ్యానాయక్ తండావాసి దారావత్ విజయ్ కుమార్ ఆటో లో బ్రిడిపై వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వెనకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)