auto raja : ఆటో రాజా : ‘కిక్’ సినిమాలో రవితేజ వ్యక్తిత్వం బహుశా అందరికీ గుర్తు ఉండే ఉంటది. ఇంచుమించు అలాంటి వాడి కథే ఈసారి ‘చౌరాస్తా’లో మీరు చదవబోతున్నారు. ఏ పని చేసినా మంచి కిక్ ఉండాలి.. గుర్తింపు ఉండాలి.. సంపాదన ఉండాలి.. అనేది ఆయన తత్వం.. అదే అతడిని పత్రికా రంగంలోని పలు డిపార్ట్మెంట్లలోకి నడిపించింది. చివరకు డెస్క్ జర్నలిస్టును చేసింది. కానీ, అందులోనూ తను అనుకున్న కిక్ లేక.. మళ్లీ ‘కొత్త దారి’ని.. చూసుకునేలా చేసింది.. ఆ విషయాలను మనతో పంచుకునేందుకు త్వరలో మన చౌరాస్తాకు రాబోతున్నాడు.. ఆ చీకటి సూర్యడు.. (auto raja)