chiru : ‘చిరు’కు చరణ్ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..
ఆగస్టు 22.. మోగా ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండుగ. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు తమకు తోచిన విధంగా చిరుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక విష్ చేస్తున్నారు. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ స్పెషల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆచార్య’ సెట్ తండ్రి కలిసి పని చేసిన జ్ఞపకాలను ఇందులో చూపించారు చరణ్.. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే ఆచార్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Unforgettable Moments in life with whom I call Appa!
My #Acharya… Happy Birthday! @KChiruTweets #HBDMegastarChiranjeevi pic.twitter.com/AW96ioDHyQ— Ram Charan (@AlwaysRamCharan) August 22, 2021