జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన లకావత్ ధన్వంతి లక్ష్మీ నారాయణ నాయక్ ను జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.