
బచ్చనపేట, మన చౌరాస్తా: నూతనంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రిగా నియమితులైన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ని హైదరాబాద్ సోమాజిగూడ లోని ఆయన నివాసంలో శుక్రవారం బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అఖిల్ మాల,చెవుల రాజేష్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.




