
Oplus_131072
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని బాణాపురం వద్ద నిర్మిస్తున్న జాతీయ రహదారి 365 /b కి ప్రమాదాలు జరగకుండా ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పోరాటం చేస్తోంది. గత 72 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించకపోడంతో సోమవారం దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర కార్యాలయం ముందు భైఠాయించారు.