Jathi Ratalu Teasar : జాతిరత్నాలు..
జాతిరత్నాలు.. (Jathi Ratnalu) ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా.. అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. ఎంతో కామెడీగా ఉన్న ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. లైఫ్ అండ్ డెత్ సమస్యలో చిక్కుకున్న ముగ్గురు యువకుల పరిస్థితిని చూపుతూ సాగే ‘జాతిరత్నాలు’ ( Jathi Ratnalu ) మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.