
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి కొమ్మూరి సత్తమ్మ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం కొమ్మూరి స్వగ్రామమైన మద్దూరు మండలం నర్సాయపల్లి దహన సంస్కార కార్యక్రమం నిర్వహించనున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)