మన చౌరాస్తా,బచ్చన్నపేట :
బచన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామం మాజీ సర్పంచ్ బాపు రెడ్డి తండ్రి ఉపాధ్యాయుడిగా ఎందరికో విద్య అందించిన గురువు పిన్నింటి మాధవరెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఈ రోజు ఉదయం 5 అనారోగ్యం కారణంగా మరణించగా జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బచన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ,మండల ముఖ్య నాయకులు వారి భౌతికాయానికి పూల మాల వేసి వారి కుటుంబానికీ ప్రఘాడ సానుభూతి తెలిపారు.