జనగాం ఇన్చార్జి డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డిని తన నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట కాంగ్రెస్ సీనియర్న నాయకులు నల్లగోని బాలకిషన్ గౌడ్, బచ్చన్నపేట టౌన్ అధ్యక్షులు మహాత్మ చారి, చెరుకూరి శ్రీనివాస్, పెద్ద చిట్టి మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు కంటెం కరుణాకర్ పాల్గొన్నారు.