- మొదటి లిస్ట్ తెలంగాణ 9 స్థానాలు ఖరారు
- మరో 8 స్థానాలు పెండింగ్‌లో…
- భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో దేశ వ్యాప్తంగా 195 స్థానాలకు పోటీలో ఉండే అభ్యుర్థల పేర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 9 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా 8 స్థానాలు హైకమాండ్ పెండింగ్‌లో పెట్టింది. అందులో ఉమ్మడి వరంగల్ నుంచే వరంగల్, మహబూబాబాద్ రెండు స్థానాలు ఉన్నాయి.
ప్రకటించిన పేర్లు ఇవే…
- కరీంనగర్ – బండి సంజయ్
- నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
- జహీరాబాద్– బీబీ పాటిల్
- మల్కాజ్గిరి– ఈటల రాజేందర్
- సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి
- హైదరాబాద్–డాక్టర్ మాధవి లత
- చేవెళ్ల– కొండ విశ్వేశ్వర్‌రెడ్డి
- నాగర్‌కర్నూల్–పి.భరత్
- భువనగిరి– బూర నర్సయ్యగౌడ్