manchu vishnu : మాపై కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనంపై మంచు విష్ణు ఇంట్రస్టింట్ కామెంట్స్ చేశారు. ‘మా భవనం అనేది మన అందరి కల.. ఆ కల త్వరలో నెరవేర బోతుంది. నేను మూడు స్థలాలను స్వయంగా వెళ్లి చూడడం జరిగింది. వీటిలో ఏది బెస్ట్ అనేది మనమందరం కూర్చొని డిసైడ్ చేద్దాం.. ఈ గుడ్ న్యూస్ మీతో చెప్పాలనే ఈ వీడియో..’ అంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన మంచు విష్ణ.. దీనికి నెటిజన్లు ‘మా బిల్డింగ్ అమరావతిలోనా, చిత్తూరులోనా, వైజాగా.. లేక నైజాం హైదరాబాద్‌లోనా..’, ‘చివరలో కన్ను కొట్టుడులో మతలబేందో ఏందో..’ అంటూ ఇంట్రాస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
Good morning to my MAA family 💪🏽❤️ pic.twitter.com/6j8LddFuRG
— Vishnu Manchu (@iVishnuManchu) August 21, 2021
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..