mother : అమ్మకోసం..
పేరుకు తగ్గ రూపం ఆయనది. ఆయన డెస్క్ లోకి వచ్చాడంటే అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తూ ముందుకు సాగుతాడు. ఒక సాధారణ డీటీపీ ఆపరేటర్ నుంచి సబ్ ఎడిటర్‌గా మారి డెస్క్ ఇన్చార్జి వరకు ఎదిగిన ఆయన లాక్ డౌన్ టైంలో జాబ్ రిజైన్ చేసి ఇంటిదారి పట్టాడు. అప్పుడు అర్థమైంది ఇంటి పరిస్థితులు.. జర్నలిజం మోజులో పడి ఆత్మీయులకు దూరంగా ఉండి ఏం సంపాదించా..? అని మదన పడ్డాడు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.. ఇప్పటికీ అదే తలుచుకుని లోలోపల కుమిలిపోతూ బతుకుతున్న ఓ చీకటి సూర్యడి కథ.. తర్వరలో మీ ముందుకు..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)