జనగామ, చౌరాస్తా : కాజీపేటలోని నారాయణ హైస్కూల్లో బుధవారం మాక్ ( మాస్టర్ ఓరియంట్ కాంటెస్ట్ ) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ నారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. వారిని ప్రిన్సిపాల్ రిగ్నం బిస్వకర్మ, డీజీఎం రిజ్వానా, ఆర్ఐ వేణుకుమార్, హైస్కూల్ ఆర్అండ్డీ అనిల్, ఈ చామ్స్ ఆర్ అండ్ డీ స్వాతి, ఈ కిడ్స్ ఆర్ అండ్ డీ సంగీత, హై స్కూల్ కోఆర్డినేటర్ సాయికృష్ణ, ఈ చామ్స్ కోఆర్డినేటర్ హారిక, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ శిరీష అభినందించి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ చారి, ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన