new way : కొత్త దారిలో..
》త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ లాంటి మాట తీరు.. పవన్ కల్యాణ్ పొగరు.. మహేశ్‌బాబు హైట్.. సుదీప్ హేయిర్ స్టైల్ ఆయన రూపం.. ఏంటీ ఏ హీరో అని ఆలోచిస్తున్నారా.. ఆ ఆలోచన మానండి.. జర్నలిస్టే మన హీరో.. జర్నలిజాన్ని ప్యాషన్‌గా ఎంచుకుని అనతి కాలంలోనే అంచలంచెలుగా ఎదిగి ఎడిషన్ ఇన్చార్జి అయ్యాడు. కానీ, అయినవారి కోసం ఎంచుకున్న దారిని వదిలి.. కరోనా కష్టకాలంలో కొత్త రూట్లో (new way మరిన్ని కథనాలకు క్లిక్ చేయండి) సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన ఆ బక్క పలచని మనిషి అనుభవాలు త్వరలో… మీ ముందుకు…
All d best anna???
all d best anna
Superb… Excellent ????
All the best narender
All the best ?
All the best
tq all
All the best