
Oplus_131072
జనగామ, మన చౌరాస్తా : ఓవర్ లోడ్ తో వెళుతున్న ఓ వాహనాన్ని ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లా రవాణాధికారి జీవీ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ వెంకటేష్ జనగామ చౌరాస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో వరి పొట్టు(ఉనుక) ఓవర్లోడుతో వెళుతున్న వాహనాన్ని గుర్తించి అడ్డుకుని సీజ్ చేశారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)