22/12/2024

14 thoughts on “salient : సైడయ్యా!

  1. మిత్రమా నరేందర్‌..
    మీ బ్లాగ్‌లో నేను చదివిన మొదటి కథనం ఇది. చాలాబాగా తీర్చిదిద్దారు. అభినందనలు.
    మీ హెడ్డింగ్‌ చూసిన వెంటనే నాకు స్పందించాలని అనిపించింది. ఎందుకంటే ఖలీల్‌ గురించి చాలా విషయాలు నాకు గుర్తుకువచ్చాయి. డెస్క్‌ జర్నలిస్టుగా రాకముందు కూడా నాకు తెలుసు. కానీ ఏం రాశారో చదవాలని ఆగాను. ఈ వేదిక ద్వారా మరోసారి గుర్తుచేసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్‌. ఖలీల్‌ ఇంకా ఎదగాలి, ఎక్కడున్నా బావుండాలి. గుడ్‌లక్‌.
    – చక్రవర్తి, డెస్క్‌ జర్నలిస్ట్‌, మహబూబ్‌నగర్‌

  2. ఖలీల్ గారికి నేను సాక్షి డెస్క్ సహవాసిని.‌ డెస్క్ హైదరాబాదుకు తరలక ముందు తిరిగి వెనక్కొచ్చాకా మూడేళ్లు పనిచేశాను. చాలా మృదు స్వభావి. కఠినమైన విషయాన్ని మృదువుగా నవ్వుతూ చెప్పగల నేర్పరి. డెస్క్ లో తనకంటే పెద్ద వాళ్లతో అన్యోన్యంగా ఉండడం… ఆపద వేళల్లో తోడ్పాటునందించడం,
    సమస్యలకు స్పందించడం వంటి‌ సుగుణాలన్నీ ఆయన సొంతం.
    సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి.
    నాకు వయసును బట్టి గౌరవం, ప్రేమ పంచడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. కెరీర్ లో తను మరెంతో ఎదగుతాడు అనే నమ్మకం నాకుంది.
    – వెంకట్ రెడ్డి, (డెస్క్ ఎక్స్ జర్నలిస్టు)
    అధ్యాపకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *