హైదరాబాద్, చౌరాస్తా :రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.
బదిలీ అయిన అధికారులు వీరే..
- రంగారెడ్డి కలెక్టర్గా గౌతం పొత్రు
- రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్
- ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్
- ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్గా శృతి ఓఝా
- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఈవీ నరసింహారెడ్డి
- పౌరసరఫరాల శాఖ కమిషనర్గా దేవేంద్రసింగ్ చౌహాన్
- భారతి హొలికేరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ జారీ చేయలేదు.