sub editor : సబ్ ఎడిటర్ సాబ్..
ఆయన మాతృ భాష ఉర్దూ. కానీ ఆయనకు తెలుగు మీదే మక్కువ ఎక్కువ. మాట తీరులో కొంత మాతృ భాష మాతృకలు కనిపించినా.. కంప్యూటర్ మీద కూర్చున్నాడో అంతే.. పాలమూరు పద సంపద మానీటర్పై పరుగులు పెడుతుంది. ఆ హైస్పీడ్ తెలుగు టైపింగ్ ముందు ఐటెం చెప్పే వారు అలసి పోవాల్సిందే తప్ప ఆయన స్పీడ్ మాత్రం తగ్గదు. ఎంతో ఇష్టంతో సబ్ ఎడిటర్ ఉద్యోగాన్ని సాధిందించినా.. ఎదుగుబొదుగు లేని నౌకరి అని తెలుసుకుని ఎంతో మదన పడ్డాడు. ఎన్నేళ్లు ఇలాంటి జీవితం సాగించాలో తెలియక చివరకు సైలెంట్‌గా సైడయ్యాడు ఆ చీకటి సూర్యుడు.. అసలు ఆయన ఒక్కసారిగా ఉద్యోగం మానేయడానికి గల కారణాలు ఏమిటి? ఆ తర్వాత ఆయన ఎంచుకున్న కొత్త దారి ఏమిటి..? అనే విషయాలను తెలిపేందుకు త్వరలో ముందుకు వస్తున్నాడు.. (sub editor ) ఆ సబ్ ఎడిటర్ సాబ్..
జర్నలిస్ట్ డే శుభాకాంక్షలతో..
– ఉప్పలంచి నరేందర్, డెస్క్ జర్నలిస్ట్
మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి
Good bro