23/10/2025

#da #pendingbills

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారిని కలిశారు....