11/01/2025

2 thoughts on “Urapichuka : ఊరవిశ్క..

  1. పద బంధాల అల్లికలు, వాక్య నిర్మాణాల వరుసలు అద్భుతం. తెలంగాణ పల్లె జీవితాన్ని , సహజమైన జీవన శైలిని తన కథల్లో, పదాల్లో, వాక్యాల్లో కూర్చడం రచయిత సృజనాత్మక ప్రక్రియ ఎంత గొప్పదో అర్ధం అవుతోంది. పూసే పువ్వులు, వీచే గాలి, పారే సెలయేరు ఎంత సహజమైన గుణాన్ని కలిగి ఉంటాయో, ఎంతటి మధురమైన అనుభూతిని కలిగిస్తాయో.. ఈ ఊర విష్క చదువుతుంటే అలాంటి స్పందనే కలుగుతోంది. కొన్ని రకాల చందో బద్దమైన కవిత్వ పైత్యాలకంటే, సహజత్వం కలిగిన ఇలాంటి రచనలు, రచయితలు కావాలి మనకు.
    ????
    నేను
    ఎండి. జావిద్ పాషా
    (ఆజాద్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *