దగ్గుబాటి రానా నక్సలైట్‌గా నటిస్తున్న ‘విరాటపర్వం’ ఫస్ట్ గ్లింప్స్ ను సోమవారం విడుదల చేశారు. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన నక్సల్స్ యార్థగాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘నీదీ నాదీ ఒకే కథ..’ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరో రానా డాక్టర్ రవి శంకర్ అలియాస్ రవన్నగా కనిపించనున్నారు. రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లు సాయిపల్లవి, ప్రియమణి ప్రధాన పాత్ర నటిస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ ఇది వరకే విడుదల కాగా.. తాజా రానా ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
రెండో పెళ్లికి రెడీ అయిన సింగర్
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్