indian railways : రైలా.. విమానమా..!
ప్రపంచంలో అతి పెద్ద రైల్వేలలో ఇండియన్ రైల్వే కూడా ఒకటి. కానీ ప్రయాణికులు సౌకర్యాలునిర్లక్ష్యం వహిస్తారనే అపవాదు ఇండియన్ రైల్వేకి ఉంది. అయితే అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొత్త రైలు బోగీలను తయారు చేస్తోంది. ఈ బోగీల్లో దాదాపు విమానాల్లో ఉన్న విధంగా అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. కొత్తగా తయారు చేస్తున్న బోగీలను వివరిస్తూ రైల్వే శాఖ మంత్రి పీ యూశ్ గోయల్ ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దానిని చూసిన వారంతా రైలా.. విమానమా అంటూ.. ఆశ్యర్యపోతున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
It is rightly said, "Journey is best measured in terms of memories rather than miles."
Take a look at the new Vistadome coaches of Indian Railways that will give an unforgettable travel experience to passengers & will ensure that they truly have a journey to remember. pic.twitter.com/o2Srs0xR4B
— Piyush Goyal (@PiyushGoyal) December 30, 2020